It is known that Lavanya had previously come forward to the media about her relationship with actor Raj Tarun. Lavanya revealed that the two were together at the beginning of Raj Tarun's career. When Raj Tarun also voiced his opinion on this, the controversy became a big topic of discussion at that time. This became the main news in the media for a few days.
గతంలో నటుడు రాజ్ తరుణ్‌తో తన సంబంధం గురించి లావణ్య మీడియా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలోనే వీరిద్దరూ కలిసి ఉన్నారని లావణ్య వెల్లడించారు. దీనిపై రాజ్ తరుణ్ కూడా తన వాదనను వినిపించడంతో, ఈ వివాదం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇదే ప్రధాన వార్తగా నిలిచింది. అయితే, కొంతకాలం తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. మొదట రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య ఆరోపించగా, ఆ తర్వాత తాను ఎలా నష్టపోయానో రాజ్ తరుణ్ కూడా వివరించాడు. మొత్తానికి, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వ్యవహారం ముగిసిందని అంతా భావించారు. తాజాగా సోషల్ మీడియాలో లావణ్యకు సంబంధించిన కొన్ని ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#lavanya
#rajtarun
#lavanyaaudio
Also Read
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
~VR.238~HT.286~ED.232~